ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసిన హీరోయిన్ ప్ర‌ణ‌తి

ప్ర‌ముఖ హీరోయిన్ ప్ర‌ణ‌తి కూయాప్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. బ‌ర్గ‌ర్ తింటున్న పోటో పెట్టి ఈ బర్గర్‌ని తిన‌డానికి ప్రయత్నించడం ఫిట్‌నెస్‌గా పరిగణించబడుతుందా? అంటూ అభిమానుల‌ను ప్ర‌శ్నించింది.

https://www.kooapp.com/koo/pranithasubhash/a953c7e1-61a9-4c17-9990-928dee996af5