రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్ష‌లు తెలిపిన కొల్లి మాధ‌వి

భార‌త‌దేశ 15వ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్ష‌లు తెలిపారు భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర నాయ‌కురాలు కొల్లి మాధ‌వి. ఒక్క బీజేపీ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. ఈ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలో ఉన్న‌న్నినాళ్లు పేదలు కలలు కనొచ్చు.. ఆ … Read More

తెలంగాణ సంస్కృతికి నిలువుట్ట‌దం బోనాల పండుగ – కొల్లి మాధ‌వి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆషాఢ బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో నేడు బోనాల జాతర నిర్వహించారు. తెల్లవారుజామున పూజల అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు … Read More

సీఎంకు ద‌మ్ము ఉంటే అత్యాచార కేసులపై దృష్టి పెట్టాలి

భార‌తీయ జ‌నతాపార్టీని ల‌క్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరుపై ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, మ‌హిళా నాయ‌కురాలు కొల్లి మాధ‌వి మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఫ్రెండ్లిపోలీసింగ్ వ్య‌వ‌స్థ అని గొప్ప‌లు చెప్పుకున్న సీఎంకు ఖాకీ బ‌ట్ట‌లు వేసుకొని కామ‌వాంఛాలు తీర్చుకుంటున్న వారు … Read More

చారి ఆయామ్ సారీ : కేటీఆర్‌

విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన‌ట్లు ప్ర‌చారం చేస్తున్న వార్త‌ల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. మొన్న జ‌రిగిన ఒక స‌మావేశంలో మాట్లాడిన సంద‌ర్భంగా.. విశ్వ‌బ్రాహ్మ‌ణుల‌ను తాను కించ‌ప‌రిచిన‌ట్లు కొంత‌మంది చేస్తున్న ప్ర‌చారం అవాస్త‌వ‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాలే … Read More

దీదీ, ప‌వ‌ర్ భేటీల‌పై రాజ‌కీయ ఉత్కంఠ‌త‌

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిశారు. బుధవారం నిర్వహించబోయే వివక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆమె పవార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రేసులో విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని … Read More

వైకాపా నుండి మాజీ మంత్రి ఔట్‌

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమైనదని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల … Read More

మ‌ల్లారెడ్డిని త‌రిమి త‌రిమి కొట్టిన రెడ్డి సంఘం నాయ‌కులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డిని సొంత వ‌ర్గం నాయ‌కులే అత‌నికి చుక్క‌లు చూపించారు. స్టేజి మీద మాట్లాడుతుంటే మైకు లాక్కొని త‌మ వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేశారు. అంతేకాకుండా మంత్రి కాన్వాయిని అడ్డుకొని నిర‌స‌న తెలిపి వెనుతిరిగేలా చేసి రెడ్డి సంఘం ఐక్యత‌ను చాటుకున్నారు. … Read More

కాంగ్రెస్ నేత కాల్చివేత‌

పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత శుభదీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహార్కె గ్రామంలో ఈ సాయంత్రం శుభదీప్ సింగ్ పై కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ ను హుటాహుటీన మాన్సా … Read More

బీజేపీ ఎంపీలు వీరే

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 16 రాజ్యసభ స్థానాలకు నేడు తన అభ్యర్థులను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి తన అభ్యర్థులను బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ … Read More

ప‌క్కాగా ప్లాన్ ప‌క్క‌కు జ‌రిపారు : అనిత‌

ఏపీలో సంచ‌ల‌నంగా మారిన ఎమ్మెల్సీ కేసును ప‌క్క ప్లాన్‌తో ప‌క్క‌దోవ పట్టిస్తున్నార‌ని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హ‌త్యాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారింద‌ని ఆరోపించారు. త‌మ పార్టీ ఎమ్మెల్సీని కాపాడుకునేందుకు కోన‌సీమ జిల్లా … Read More