రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్ష‌లు తెలిపిన కొల్లి మాధ‌వి

భార‌త‌దేశ 15వ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్ష‌లు తెలిపారు భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర నాయ‌కురాలు కొల్లి మాధ‌వి. ఒక్క బీజేపీ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు. ఈ దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలో ఉన్న‌న్నినాళ్లు పేదలు కలలు కనొచ్చు.. ఆ … Read More

ధ‌రిప‌ల్లిలో సాయిప‌ల్ల‌వి బోనం

మెదక్ జిల్లాలోని ధ‌రిప‌ల్లి సాయి ప‌ల్ల‌వి బోనాల పండుగ‌ను నిర్వ‌హించింది. తెలంగాణ సంస్కృతి సంప్ర‌దాల‌కు ప్ర‌తీకగా నిలిచిన బోనాల‌ను సాయి ప‌ల్ల‌వి గుర్తు చేసుకుంది. ఆషాడ మాసంలో హైదరాబాద్‌లో ప్ర‌త్యేకంగా బోనాల పండుగ‌ను నిర్వ‌హిస్తాయి. అయితే ఇటీవ‌ల విడుద‌లైన చిత్రం ధ‌రిప‌ల్లి … Read More

తెలంగాణ సంస్కృతికి నిలువుట్ట‌దం బోనాల పండుగ – కొల్లి మాధ‌వి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆషాఢ బోనాలకు భాగ్యనగరం ముస్తాబైంది. చరిత్రాత్మక హైదరాబాద్‌ లాల్‌దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో నేడు బోనాల జాతర నిర్వహించారు. తెల్లవారుజామున పూజల అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు … Read More

కృష్ణ‌కాంత్ పార్కులో సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

నగరంలోని ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం యూసుఫ్‌గూడలోని కృష్ణ‌కాంత్ పార్కులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా పాల్గొని, ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దాంతోపాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల … Read More

కోల‌హాలంగా అడ్డ‌గుట్ట న‌ల్ల‌పోచమ్మ బోనాలు

హైద‌రాబాద్‌లో బోనాల పండుగ‌కు చాలా ప్ర‌త్యేక‌త ఉంది. ఆషాడంలో వ‌చ్చే ఈ బోనాల ఉత్స‌వాల‌ను ఎంతో భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హిస్తారు. ఆదివారం మ‌ల్కాజ్‌గిరి, గౌతంన‌గ‌ర్‌, అడ్డ‌గుట్ట‌లోని న‌ల్ల‌పోచ‌మ్మ దేవాల‌యంలో ఘ‌నంగా ఈ బోనాల ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఈ మేర‌కు ఆల‌య కమిటీ స‌భ్యులు … Read More

వృద్దుడి కాలిలో అతిపెద్ద క‌ణితిని తొల‌గించిన ఎస్ఎల్‌జీ వైద్యులు

నగరంలోని ప్రముఖ ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో.. అసాధారణ వ్యాధితో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా చికిత్స అందించారు. ఈ చికిత్స చేయ‌క‌పోతే అత‌డి కుడికాలు తీసేయాల్సి వ‌చ్చేది. హైదరాబాద్‌కు చెందిన వెంక‌ట‌రెడ్డి కుడికాలు బాగా వాచిన ప‌రిస్థితిలో ఆస్ప‌త్రికి … Read More

సీఎంకు ద‌మ్ము ఉంటే అత్యాచార కేసులపై దృష్టి పెట్టాలి

భార‌తీయ జ‌నతాపార్టీని ల‌క్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరుపై ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, మ‌హిళా నాయ‌కురాలు కొల్లి మాధ‌వి మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఫ్రెండ్లిపోలీసింగ్ వ్య‌వ‌స్థ అని గొప్ప‌లు చెప్పుకున్న సీఎంకు ఖాకీ బ‌ట్ట‌లు వేసుకొని కామ‌వాంఛాలు తీర్చుకుంటున్న వారు … Read More

ప్రాణ‌దాత చ‌రిత కుటుంబాన్ని అభినందించిన జ‌గ‌ప‌తిబాబు

ఏడు వసంతాల త‌ర్వాత సంతానం బిడ్డ‌ను త‌నివితీర‌న చూడ‌కుండానే మ‌ర‌ణం అవ‌య‌వ‌దానంకి ముందుకు వ‌చ్చిన కుటుంబం అవ‌య‌వాలు బూడిద‌కానివ్వ‌కండి – జ‌గ‌ప‌తిబాబు పెళ్లి జ‌రిగి ఏడు సంవత్స‌రాలు పూర్తైయిన సంతానం క‌ల‌గ‌లేదు. దేవుడి అనుగ్ర‌హంతో ఏడు సంవ‌త్స‌రాల త‌రువాత ఆ ఇంట్లో … Read More

ఇరాక్ బాలిక‌ల‌కు కిమ్స్‌లో అరుదైన శ‌స్త్ర‌చికిత్స‌లు

ఆర్ధిక సాయాన్ని అందించింన ఇరాక్ ప్ర‌భుత్వం సంక్లిష్ట‌మైన కేసులో విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స‌ ఖండాలు దాటి త‌మ ఇద్ద‌రు కుమార్తెల భవిష్య‌త్తు కోసం కోటి ఆశ‌ల‌తో వ‌చ్చిన ఓ తల్లికి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు ఊర‌ట క‌ల్పించారు. ఇరాక్ దేశంలోని బాగ్దాద్ … Read More

ఏసీబీ వ‌ల‌లో ఘ‌ట్‌కేస‌ర్ అధికారులు

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు ప‌ట్టిబ‌డిన సంఘ‌ట‌న ఘ‌ట్‌కేస‌ర్‌లో చోటే చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… ఘ‌ట్‌కేస‌ర్ సిపిడిసిఎల్‌లో విధులు నిర్వ‌హిస్తున్న ఏఈ రామ్ న‌ర్సింగ్ రావు, స‌బ్ ఇంజ‌నీర్ అశోక్‌లు లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌ట్టారు. ప‌ట్ట‌ణంలోని ఒక వ్య‌క్తికి ప‌నుల … Read More